కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలో లక్ష్మీగణపతి వార్షికోత్సవాలు ముగిశాయి. జనవరి 30 ప్రారంభమైన వార్షికోత్సవాలు ఫ్రిబవరి 1న ముగిశాయి. చివరి రోజు లక్ష్మిగణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం నిర్వహించారు. చివరి రోజు గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీగణపతికి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More: ప్రారంభమైన లక్ష్మీగణపతి వార్షికోత్సవాలు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి